10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

8. తృతీయా తత్పురుష సమాసానికి ఉదాహరణ ( )
A) కాంతి వార్డులు
B) కంచు ఘంట
C) దిశాంచలములు
D) పశ్చిమాన

View Answer
B) కంచు ఘంట

9. షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ ( )
A) వసుధైక చక్రము
B) శక్రధనువు
C) నాల్గువైపుల
D) మహారవము

View Answer
B) శక్రధనువు

3. గణవిభజన

1. “నాడు నేడును తెలంగాణ మోడలేదు” – ఏ పద్యపాదమో గుర్తించండి. ( )
A) కందం
B) తేటగీతి
C) ఆటవెలది
D) మత్తేభం

View Answer
B) తేటగీతి

2. కాకతీయుల కంచు గంట మ్రోగిననాడు, కరకు రాజులకు తత్తరలు పుట్టే – ఏ పద్యపాదమో గుర్తించండి.
A) కందం
B) తేటగీతి
C) సీసం
D) ఆటవెలది

View Answer
C) సీసం

3. చేయు మటంచి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో – ఏ పద్యపాదమో తెల్పడి.
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) తేటగీతి
D) ఆటవెలది

View Answer
B) ఉత్పలమాల
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
23 + 25 =