10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

2. మీరందరు వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) తద్ధర్మార్థక వాక్యం
B) అనుమత్యర్థక వాక్యం
C) ప్రార్ధనార్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం

View Answer
B) అనుమత్యర్థక వాక్యం

3. నా ఆజ్ఞను పాటించాలి – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) ప్రార్ధనార్థకం
B) ఆశీర్వార్థకం
C) హేత్వర్థకం
D) విధ్యర్థకం

View Answer
D) విధ్యర్థకం

4. మీరు ఎక్కడికి వెళ్ళారు ? ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) కర్తరి వాక్యం
B) భావార్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) ప్రార్ధనార్థక వాక్యం

View Answer
C) ప్రశ్నార్థక వాక్యం

5. లత, శ్రీజలు అక్కాచెల్లెళ్ళు – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) సామాన్య వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) విధ్యర్ధక వాక్యం
D) సంయుక్త వాక్యం

View Answer
D) సంయుక్త వాక్యం

6. మీకు శుభం కలగాలి – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) ఆశీర్వాదార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) ప్రార్థనార్థక వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం

View Answer
A) ఆశీర్వాదార్థక వాక్యం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
29 − 25 =