10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

3. ఇదెక్కడి – ఏ సంధి?
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) రుగాగమసంధి
D) ఉత్వసంధి

View Answer
B) ఇత్వసంధి

4. పసరాకు – ఏ సంధి?
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) గుణసంధి

View Answer
A) అత్వసంధి

5. పుణ్యాన – ఏ సంధి?
A) అత్వసంధి
B) గుణసంధి
C) రుగాగమసంధి
D) లులనలసంధి

View Answer
A) అత్వసంధి

6. మొగ్గ దొంగి – ఏ సంధి?
A) గసడదవాదేశసంధి
B) అత్వసంధి
C) ఇత్వసంధి.
D) లులనలసంధి

View Answer
A) గసడదవాదేశసంధి

7. ఇప్పుడిప్పుడు – ఏ సంధి?
A) లులనలసంధి
B) ఆమ్రేడితసంధి
C) రుగాగమసంధి
D) త్రికసంధి

View Answer
B) ఆమ్రేడితసంధి
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
21 − 10 =