10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

8. ఏకైక – ఏ సంధి?
A) గసడదవాదేశసంధి
B) గుణసంధి
C) వృద్ధి సంధి
D) అకారసంధి

View Answer
C) వృద్ధి సంధి

2. సమాసాలు

1. కొత్తబాట – ఏ సమాసం ?
A) ద్విగు సమాసం
B) షష్ఠీ తత్పురుష
C) తృతీయ తత్పురుష
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

View Answer
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

2. రెండు చేతులు – ఏ సమాసం ? ‘
A) ద్విగు సమాసం
B) ద్వంద్వ సమాసం
C) తృతీయా తత్పురుష
D) షష్ఠీ తత్పురుష సమాసం

View Answer
A) ద్విగు సమాసం

3. గజ్జెల చప్పుడు – ఏ సమాసం ( )
A) ద్విగు సమాసం
B) షష్ఠీ తత్పురుష
C) తృతీయా తత్పురుష
D) బహుజొహి

View Answer
B) షష్ఠీ తత్పురుష

4. రాగి చెట్టు – ఏ సమాసం ?
A) ద్విగు సమాసం
B) అవ్యయీభావం
C) సంభావన పూర్వపద కర్మధారయము
D) బహువ్రీహి

View Answer
D) బహువ్రీహి
Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!