5. పెద్దత్త – ఏ సమాసం ?
A) బహుజొహి
B) తృతీయా తత్పురుష సమాసం
C) షష్ఠీ తత్పురుష
D) సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
6. రావిచెట్టు నీడ కంటే మట్టిచెట్టు నీడ ఎక్కువ – గీత గీసిన పదము ఏ సమాసము ?
A) రూపక సమాసము
B) సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
C) షష్ఠీ తత్పురుష సమాసము
D) ద్వంద్వ సమాసము
7. రెండంతస్తులు – ఇది ఏ సమాసము ?
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
D) బహుపద ద్వంద్వ సమాసము
8. అన్య పదార్థము ప్రధానముగా గల సమాసము ( )
A) ద్వీగు సమాసము
B) రూపక సమాసము
C) బహువ్రీహి సమాసము
D) షష్ఠీ తత్పురుష సమాసము
3. గణవిభజన
1. ‘స-భ-ర-న-మ-య-వ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవో గుర్తించండి. ( )
A) శార్దూలము
B) చంపకమాల
C) మత్తేభము
D) ఉత్పలమాల