2. ‘న-జ-భ-జ-జ-జ-ర’ అనుగణాలు ఏ పద్యపాదానికి • చెందినవో గుర్తించండి.
A) ఉత్పలమాల
B) మత్తేభము
C) శార్దూలం
D) చంపకమాల
3. ‘మ-స-జ-స-త-త-గ’ అనుగణాలు ఏ పద్యపాదానికి . చెందినవో గుర్తించండి. ఆ తరు )
A) సీసం
B) శార్దూలం
C) చంపకమాల
D) మత్తేభము
4. ‘భ-ర-న-భ-భ-ర-వ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవో గుర్తించండి. ఆ
A) చంపకమాల
B) కందం
C) శార్దూలము
D) ఉత్పలమాల
4. అలంకారాలు
1. కాకి కోకిల కాదు కదా ! – అలంకారం గుర్తించండి.
A) అంత్యానుప్రాసాలంకారం
B) వృత్త్యనుప్రాసాలంకారం
C) లాటానుప్రాసాలంకారం
D) యమకం
2. “తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే సవోదయం” – అలంకారం గుర్తించండి.
A) అంత్యానుప్రాసాలంకారం
B) లాటానుప్రాసాలంకారం
C) యమకం
D) ఛేకానుప్రాసాలంకారం