3. కులము యొక్క అంతము – దీనికి సమాసపదం ఏది ? ( )
A) అనుకులము
B) ప్రతికులము
C) కులాంతము
D) అంత్యకులము
4. అన్యపదార్థ ప్రాధాన్యం కలిగిన సమాసపదం ఏది ? ( )
A) ద్వంద్వము
B) కర్మధారయం
C) అవ్యయీభావం
D) బహుజొహి
5. గర్వోన్నతి పొందాలి. – ఇది ఏ సమాసం ? ( )
A) కర్మధారయం
B) తృతీయా తత్పురుష
C) షష్ఠీ తత్పురుష
D) అవ్యయీభావం
6. ఉభయపదార్థ ప్రాధాన్యంగల సమాసం ఏది ? ( )
A) కర్మధారయం
B) ద్వంద్వము
C) అవ్యయీభావం
D) బహుజొహి
7. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించండి.
A) కపటవటువు
B) పావనజలము
C) అసురోత్తముడు
D) వదాన్యోత్తముడు