3. యమకాలంకార లక్షణాన్ని గుర్తించండి. )
A) పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉంటే
B) ఉపమాన, ఉపమేయములకు రమ్యమైన పోలిక
C) ఉపమేయమునకు, ఉపమానమునకు భేదం లేదని చెప్పు
D) వస్తువు యొక్క స్వభావాన్ని ఎక్కువ చేసి చెప్పు
5. వాక్య పరిజ్ఞానం
1. పల్లెలు ప్రశాంతముగనుండె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి. ( )
A) పల్లెలు ప్రశాంతంబున నుండవలె
B) పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి
C) నుండవలె ప్రశాంతంబుగ ,పల్లెలు
D) పల్లెలు పచ్చగనుండవలె
2. జగతిన గ్రామంబులు వర్ధిల్లవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) జగతిలో గ్రామాలు వర్ధిల్లాలి
B) జగతియందు గ్రామంబులు వర్థిల్లవలె
C) గ్రామంబులు వర్ధిల్లవలె జగతిన
D) వర్థిల్లవలె జగతిన గ్రామాలు
3. రైతులు సుఖంబుగ నుండవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి. ఆ
A) రైతులు సుఖంగా ఉండాలి
B) సుఖంబుగానుండాలి రైతన్నలు
C) నుండవలె రైతులు సుఖంబుగ
D) రైతులు నుండవలె సుఖముగ
4. పల్లెలందు కష్టములున్నవి – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి. ( )
A) కష్టాలు పల్లెలకు ఉన్నవి
B) పల్లెల్లో కష్టాలు ఉన్నాయి
C) పల్లెలతో కష్టములు ఉన్నవి
D) పల్లెలలోను కష్టాలు ఉన్నవి