25. రవి రేపు వస్తాడో ! రాడో!’ ఇది ఏరకమైన వాక్యము?
A) అనుమత్యర్థక వాక్యం
B) సందేహార్థక వాక్యం
C) విధ్యర్థక వాక్యం
D) అష్యర్థక వాక్యం
26. వర్షాలు కురిసినా పంటలు పండలేదు’ – ఇది ఏరకమైన వాక్యము ?
A) చేదర్థక వాక్యం
B) సందేహార్థక వాక్యం
C) నిషేధక వాక్యం
D) అప్యర్థక వాక్యం
27. ‘మీరు బడికి రావద్దు’ – ఇది ఏరకమైన వాక్యము ? ( )
A) నిషేధార్థక వాక్యం
B) ప్రశ్నార్థక వాక్యం
C) నిశ్చయార్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం
28. ప్రజలందరు వర్థిల్లుదురుగాక! ఇది ఏరకమైన వాక్యం? ( )
A) అప్యర్థకం
B) ఆశీర్వచనార్థకం
C) హేత్వర్థకం
D) ధాత్వర్థకం
29. చదువులు పూర్తయి ఉద్యోగాలకు దేవుళ్ళాట మొదలయింది. – ఇది ఏరకమైన వాక్యము ? ( )
A) సంయుక్తవాక్యము
B) సంక్లిష్ట వాక్యము
C) సామాన్యవాక్యము
D) కర్తరి వాక్యము