10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. నగరగీతం
( PAPER – II : PART – B

1. సంధులు

1. “నగరారణ్యం ” విడదీయగా –
A) నగ + ఆరారణ్యం
B) నగర + అరణ్యం
C) నగారా + ఆరణ్యం
D) నగారా + అరణ్యం

View Answer
B) నగర + అరణ్యం

2. ఏమ్యాదుల క్రియాపదాలలోని ఇత్తునకు సంధి ఎలా జరుగుతుంది ?
A) బహుళంగా
B) వైకల్పికంగా
C) సంధి జరుగదు
D) సంధి తరుచుగా జరుగుతుంది

View Answer
B) వైకల్పికంగా

3. “శోకాగ్ని” ఇది ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) వృద్ధి సంధి
D) విసర్గ సంధి

View Answer
A) సవర్ణదీర్ఘ సంధి

4. పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది ?
A) రజనీశ్వరుడు
B) అత్తర్రి
C) ముత్యపుచిప్ప
D) మనోహరం

View Answer
C) ముత్యపుచిప్ప

5. సమాంతర రేఖలు – విడదీయండి.
A) సమ + అంతర రేఖలు
B) సమ + ఆంతర రేఖలు
C) సమాంతర + రేఖలు
D) సమాంతర రేఖ + లు

View Answer
A) సమ + అంతర రేఖలు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 × 30 =