6. చైత్రారంభం – విడదీయండి.
A) చైత్రా + ఆరంభం
B) చైత్ర + ఆరంభం
C) చైత్రత్ + ఆరంభం
D) చైత్రత్ + సంరంభం
7. ఊపిరాడని – విడదీయండి..
A) ఊపిర + ఆడని
B) ఊపిరిన్ + ఆడనిన్
C) ఊపిరి + ఆడని
D) ఊపిరి + అడనిన్
2. సమాసాలు
1. “మహానగరం” ఏ సమాసం ?
A) విశేషణ పూర్వపద కర్మధారయ
B) షష్ఠీ తత్పురుష
C) అవ్యయీభావ
D) ద్విగువు
2. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ ( )
A) మనచూపులు
B) ప్రతిమనిషి
C) మహావృక్షం
D) పూరిళ్ళు
3. యథాశక్తి – ఇది ఏ సమాసం ?
A) ద్విగువు
B) అవ్యయీభావం
C) బహుబ్లిహి
D) షష్ఠీ తత్పురుష