10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

4. ఇనప్పెట్టె – ఏ సమాసం ? ( )
A) షష్ఠీ తత్పురుష
B) తృతీయా తత్పురుష
C) సప్తమీ తత్పురుష
D) ద్వంద్వ

View Answer
B) తృతీయా తత్పురుష

5. పఠనీయ గ్రంథం – ఏ సమాసం ?
A) షష్టి
B) ద్వంద్వ
C) ద్విగువు
D) విశేషణ పూర్వపద కర్మధారయం

View Answer
D) విశేషణ పూర్వపద కర్మధారయం

6. “విశ్వంలో వింతలు” పఠనీయ గ్రంథంగా చెప్తారు – గీత గీసిన పదానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి
A) పఠనీయములు -గ్రంథములు
B) పఠనీయము ఐన గ్రంథము
C) గ్రంథం యొక్క పఠనీయం
D) పఠన గ్రంథము కానిది

View Answer
B) పఠనీయము ఐన గ్రంథము

7. “నాలుగు కాళ్ళు” – సమాసము పేరు
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) సంభావనా పూర్వపద కర్మధారయము
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

View Answer
B) ద్విగు సమాసము

8. సమాంతరమైన రేఖలు – సమాసము ‘ పేరు
A) విశేషణ ఉత్తరపద కర్మధారయము
B) విశేషణ పూర్వపద కర్మధారయము
C) ఉపమాన పూర్వపద కర్మధారయము
D) బహుహ్రీహి సమాసము

View Answer
B) విశేషణ పూర్వపద కర్మధారయము
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
6 × 17 =