3. చంధస్సు
1. “పొదిలి యొండొండ దివియు భువియు దిశలు” – ఇది ఏ వృత్తానికి చెందినది ? ( )
A) ఉత్పలమాల
B) తేటగీతి
C) ఆటవెలది
D) శార్దూలము
2. సూర్యగణాలు ఎన్ని ?
A) రెండు
B) మూడు
C) ఆరు
D) నాలుగు
3. మునివర నీవు శిష్యు గణముంగొని చయ్యనరమ్ము విశ్వనా ………. ( )
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) చంపకమాల
4. అలంకారాలు
1. నగారా మోగిందా, నయాగరా’ దుమికిందా ! ఇది ఏ అలంకారం ?
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) ముక్తపదగ్రస్తం
D) అంత్యానుప్రాసాలంకారం
2. “లేమా ! దనుజుల గెలువగలేమా” ఇది ఏ అలంకారం ?
A) ముక్తపదగ్రస్తం
B) యమకం
C) లాటానుప్రాస
D) వృత్త్యనుప్రాస