9. పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం ముఖ్యం”అని ముఖ్యమంత్రి ప్రకటించారు – ఏ వాక్యమో గుర్తించండి.
A) పరోక్ష వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామాన్య వాక్యం
D) ప్రత్యక్ష వాక్యం
10. ఈ కింది వాక్యాలలో ప్రత్యక్ష కథనం గల వాక్యం
A) “అక్కా ! ఆ చెరువు చూడు” అన్నాడు తమ్ముడు
B) అక్క ఆ చెరువును చూసింది
C) చెరువు నిండా పూసిన పూలు
D) “తనకు ఆ పూలు కావాలి అంది” అక్క
11. వర్తమానంలో ఉన్న స్త్రీలు కలుసుకోబడాలి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) వర్తమానంలో ఉన్న స్త్రీలను కలుసుకోవాలి
B) స్త్రీలకు వర్తమాన కాలంలో కలుసుకొని తీరాలి
C) స్త్రీలతో వర్తమాన కాలంలో కలుసుకొనవలెను
D) వర్తమానంలోని స్త్రీలతో కలుసుకొనబడాలి
12. ఉత్సాహంతో ఈ పని మొదలు పెట్టాం – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) మొదలుపెట్టాం ఉత్సాహంతో ఈ పని
B) ఈ పనితో పనిని మొదలు పెట్టాము
C) ఉత్సాహం వల్ల ఈ పని మొదలు పెట్టాము
D) ఉత్సాహంతో ఈ పని మొదలు పెట్టబడింది.
13. చరిత్ర సాగిన క్రమం ప్రతివాళ్ళచేత ప్రశ్నింపబడింది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. ( )
A) ప్రతివాళ్ళు ప్రశ్నించారు
B) ప్రతివాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని
C) ప్రశ్నించారు అందరు చరిత్రసాగిన విధానమును
D) ప్రశ్నించబడింది. ప్రతివాళ్ళు చరిత్ర సాగిన విధానమును