10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

14. ‘నేను నీతో రాను’ అని రమేష్ నీతో అన్నాడు – ఈ ప్రత్యక్ష కథనాన్ని, పరోక్ష కథనంగా మార్చండి. ( )
A} తాను నీతో రానని, రమేష్ నీతో అన్నాడు
B) నేను నీతో రానని రమేష్ నీతో అన్నాడు
C) నీవు నాతో రావని రమేష్ నీతో అన్నాడు
D) తూ రమేష్ నీతో రామని చెప్పాడు.

View Answer
A} తాను నీతో రానని, రమేష్ నీతో అన్నాడు

6. భాగ్యోదయం
( PAPER – II : PART-B

1. సంధులు

1. దగ్గరయ్యేలా – సంధి పేరు తెల్పండి.
A) లలనల సంధి
B) ఉత్వ సంధి
C) అకార సంధి
D) త్రిక సంధి

View Answer
C) అకార సంధి

2. ఉపన్యాసాలు – సంధి పేరు తెల్పండి. –
A) అత్వ సంధి
B) ఇత్వ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) లలనల సంధి

View Answer
D) లలనల సంధి

3. వర్గపు నాయకుడు – సంధి పేరు తెల్పండి. ( )
A) అత్వ సంధి
B) ఇత్వ సంధి
C) ఉత్వ సంధి
D) పుంప్వాదేశ సంధి

View Answer
D) పుంప్వాదేశ సంధి

4. కార్యాచరణ – సంధి పేరు తెల్పండి. ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) అకార సంధి
D) ఇత్వ సంధి

View Answer
A) సవర్ణదీర్ఘ సంధి
Spread the love

Leave a Comment

Solve : *
23 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!