2. షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) మార్గదర్శి
B) చిత్తశుద్ధి
C) దుస్థితి
D) అచిరం
3. ద్వితీయా తత్పురుష సమాసానికి ఉదాహరణ ( )
A) దేవదాసి
B) అజ్ఞానం
C) అచిరకాలం
D) మార్గదర్శి
4. నఞ తత్పురుష సమాసానికి ఉదాహరణ ( )
A) అజ్ఞానం
B) మూఢనమ్మకాలు
C) మూర్ఖుల సంఘం
D) గర్వకారణం
5. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ
A) దుస్థితి
B) అజ్ఞానం
C) యువతీయువకులు
D) కులపెద్ద
6. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ ( )
A) ప్రజాభిప్రాయం
B) అచిరకాలం
C) మంచిమాట
D) చిత్తశుద్ది