7. నఞ తత్పురుషకు ఉదాహరణ
A) అన్నము
B) అజ్ఞానం
C) ఆకాశం
D) అధికారం
8. “చిరము కానిది” సమాసము చేయగా
A) చిరంకాని
B) సంచారము
C) అచిరము
D) చిరంతనము
9. హిందూమతం – సరియైన విగ్రహవాక్యం గుర్తించండి.
A) హిందువులతో మతము
B) హిందూ మరియు మతము
C) హిందువుల కొరకు మతము
D) హిందూ అను పేరు గల మతము
10. ధర్మమును గురించి శాస్త్రము – సమాసము చేయగా
A) ధర్మపు శాస్త్రము
B) ధర్మశాస్త్రము
C) ధర్మాధర్మ శాస్త్రము
D) ధర్మాల శాస్త్రము
3. ఛందస్సు
1. 1, 4 పాదాలలో 5 సూర్యగణాలుండే పద్యం ఏది ? ( )
A) తేటగీతి
B) సీసం
C) కందం
D) ఆటవెలది