4. నరుడు చైతన్యం పొందాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) పొందబడ్డాడు నరుడు చైతన్యం
B) నరునిచేత చైతన్యం పొందబడింది
C) చైతన్యంచే నరుడు పొందబడ్డాడు
D) నరునికి చైతన్యం పొందలేదు
5. రవి పాఠం విన్నాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) రవికి పాఠం వినబడింది
B) వినబడింది రవికి పాఠం
C) రవిచేత పాఠం వినబడింది
D) పాఠం చదువబడింది రవి వల్ల
6. నరుడు చక్రం తిప్పాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) తిప్పబడింది చక్రం నరుని వల్ల
B) నరునికి చక్రం తిప్పడం రాదు
C) నరునిచేత చక్రం తిప్పబడింది
D) నరునియందు చక్రం తిప్పబడింది
7. ఆశీరాద్యర్థక వాక్యానికి ఉదాహరణ గుర్తించండి. ( )
A) నిండా నూరేళ్ళు వర్థిల్లు
B) దయచేసి రేపు రండి
C) చేతులు శుభ్రంగా కడుక్కోండి
D) లోపలికి రావద్దు
8. ‘ఎవరా సుందరాంగి’ ? – ఇది ఈ క్రింది వాక్యానికి ఉదాహరణ
A) అనుమత్యర్థక వాక్యం
B) సామర్థార్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం