10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

4. గణవిభజన

1. మత్తేభంలోని పాదంలో గల అక్షరాల సంఖ్య ? ( )
A) 23
B) 21
C) 19
D) 20

View Answer
D) 20

2. చంపకమాలలోని యతిస్థానం ఎంత ? ( )
A) 11
B) 12,
C) 14
D) 16

View Answer
A) 11

3. ఉత్పలమాల – దీనికి గణాలు ఏవి ? ( )
A) మ, స, జ, స, త, త, గ
B) న, జ, భ, జ, జ, జ, ర,
C) స, భ, ర, న, మ, య, వ
D) భ, ర, న, భ, భ, ర, వ

View Answer
D) భ, ర, న, భ, భ, ర, వ

4. దుష్కర్మ – ఇది ఏ గణము ? ( )
A) భగణం
B) తగణం
C) జగణం
D) నగణం

View Answer
B) తగణం

5. పంచనం – దీనికి గణాలు గుర్తించండి. ( )
A) UIU
B) UUI
C) IIU
D) UUU

View Answer
A) UIU
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
23 × 27 =