9. ‘శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు’ – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) క్త్వార్థక వాక్యం
10. విందుకు వెళ్ళాము. విందు రుచిగా లేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ?
A) రుచిగా లేదు గాని విందుకు వెళ్ళాము
B) విందుకు వెళ్ళినా రుచికరంగా పెట్టలేదు
C) రుచితో కూడిన ‘విందుకు వెళ్ళాము
D) విందుకు వెళ్ళాము గాని రుచిగా లేదు
11. “తెలుగులోనే రాయండి, తెలుగు మాట్లాడండి” అని టివి ఛానల్లో ప్రసారం చేశారు – ఏ వాక్యమో, గుర్తించండి.
A) సంక్లిష్ట వాక్యం
B) కర్మణి వాక్యం
C) ప్రత్యక్ష కథనం
D) పరోక్ష కథనం
12., “చార్ మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమౌతుంది” అని డి. రామలింగం పేర్కొన్నాడు – ఏ వాక్యమో గుర్తించండి.
A) ప్రత్యక్ష కథనం.
B) పరోక్ష కథనం
C) సంయుక్త వాక్యం
D) సంక్లిష్ట వాక్యం
13. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు -ఇది ఏ వాక్యం ?
A) ప్రత్యక్ష కథనం
B) పరోక్ష కథనం
C) సంయుక్త వాక్యం
D) సంక్లిష్ట వాక్యం