14. “మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నాడు భాగ్యరెడ్డి వర్మ – ఇది ఏ వాక్యమో గుర్తించండి
A) పరోక్షం
B) సంయుక్త వాక్యం
C) సామాన్య వాక్యం
D) ప్రత్యక్ష వాక్యం
15. “మేమూ వస్తాం సర్” – ఇది ఏ వాక్యం ? ( )
A) పరోక్షం
B) కర్మణి వాక్యం
C) కర్తరి వాక్యం
D) ప్రత్యక్ష కథనం
16. పిల్లలూ ! రేపు బీర ప్పూరు జాతరకు వెళుతున్నాను – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) ప్రత్యక్షవాక్యం
B) నిశ్చయార్థకం
C) చేదర్థకం
D) కర్మణి వాక్యం
17. ఈ క్రింది వాక్యాలలో ప్రత్యక్ష కథనం కానిది ( )
A)”నేను రానా ‘తమ్ముడు” అన్నది అక్క.
B) “తాము వస్తాం సార్” అన్నాము. మేము.
C) బజారుకి వెళ్లామా అని అడిగింది జానకి.
D) “నేను కూడా వస్తా” అన్నాను నేను.
18. పాతనోట్లు ఎప్పుడో రద్దు చేయబడ్డాయి – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రత్యక్ష కథనం
B) కర్మణి వాక్యం
C) ఆధునిక వాక్యం
D) కర్తరి వాక్యం