10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

7. శతక మధురిమ
PAPER – II: PART-B

1. సంధులు

1. “సర్వేశ్వరా” ఏ సంధి .?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) వృద్ధి సంధి
D) అత్వసంధి

View Answer
B) గుణసంధి

2. “శీతామృత” ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) అకారసంధి

View Answer
A) సవర్ణదీర్ఘసంధి

3. “వర్షాశనము” విడదీయగా
A) వర్షము + అశనము
B) వర్ + ష + అశనము
C) వర + అశనము
D) వర్షాష + ఆనము

View Answer
C) వర + అశనము

4. “విశ్వనాథేశ్వర” విడదీయగా
A) విశ్వనాథ + ఈశ్వర
B) విశ్వ + అనాథ + ఈశ్వర
C) విశ్వనాథే + ఈశ్వర
D) పైవేవికాపు

View Answer
A) విశ్వనాథ + ఈశ్వర

5. దేవాగ్రహారములు – విడదీయండి.
A) దేవ + అగ్రహారములు
B) దేవఅ + హారములు
C) దేవాగ్ర + హారములు
D) దేవన్ + అగ్రన్ + హారములు

View Answer
A) దేవ + అగ్రహారములు
Spread the love

Leave a Comment

Solve : *
10 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!