10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

6. పేశలానందము – విడదీయండి. ( )
A) పేశలః + ఆనందము
B) పేశలానందః + ము
C) పేశల + ఆనందము
D) పేశ + అల + నందము

View Answer
C) పేశల + ఆనందము

7. స్వాయత్తము – విడదీయండి.
A) స్వా + యత్తము
B) స్వా + ఆయత్తము
C) స్వా + ఆయత్తము
D) స్వ + ఆయత్తము

View Answer
D) స్వ + ఆయత్తము

8. సత్యోక్తి – విడదీయండి: . .
A) సత్య + ఉక్తి
B) సత్యః + ఉక్తి
C) సత్యు + ఉg
D) సాత్య + ఉక్తి

View Answer
A) సత్య + ఉక్తి

9. అర్చన సేయు – విడదీయండి. ( )
A) ఆర్చన + సేయు
B) అర్చన + చేయు
C) ఆర్చనము + చేయు
D) ఆర్చన + సేయు

View Answer
B) అర్చన + చేయు

10. సజ్జనులు – విడదీయండి.
A) సజ్జ + నులు
B) సా + జనులు
C) సత్ + జనులు
D) సత్ + జ్ఞానులు

View Answer
C) సత్ + జనులు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
4 − 1 =