11. పుష్పమది – విడదీయండి. ( )
A) పుష్పః + మీది
B) పుష్పః + మది
C) పుష్పమ్ + అది
D) పుష్పము + అది
2. సమాసాలు
1. “స్వచ్చవాపూరము” ఏ. సమాసము ?
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) నఞ తత్పురుష సమాసం
C) బహుబ్లీహి సమాసము
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
2. “ఆర్తజనబాంధవుడు” ఏ సమాసం ? ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) చతుర్థి తత్పురుష సమాసము
D) నఞ తత్పురుష సమాసము
3. “నింద కానిది” (సమాస పదం గుర్తించండి.)
A) నింద
B) అనింద
C) ఆ నింద
D) అనింద కానిది
4. “త్యాగమయ దీక్ష”. (ఇది ఏ సమాసము ?) ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) ద్విగు సమాసము
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము