5. సత్యోక్తి – ఏ సమాసం ?
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) ద్వంద్వ సమాసం
C) ద్విగు సమాసం
D) షష్ఠీ తత్పురుష
6. ‘దేశ జనని – ఏ సమాసం .?
A) షష్ఠీ తత్పురుష
B) రూపక సమాసం
C) ద్వంద్వ సమాసం
D) ద్విగు సమాసం
7. పయోనిధి – ఏ సమాసం ?
A) రూపక సమాసం
B) ద్వంద్వ సమాసం”
C) షష్ఠీ తత్పురుష
D) ద్విగు సమాసం
8. భండన భీముడు – సరియైన విగ్రహవాక్యమును గుర్తించండి.
A) భండనమునకు భీముడు
B) భండనము చేత భీముడు
C) భండనము నందు భీముడు
D) భండనము వలన భీముడు
9. ఇంతకు పూర్వం లేనిది – అనిదంపూర్వం – సమాసము పెరు
A) షష్ఠీ తత్పురుష
B) సప్తమీ తత్పురుష
C) బహుజొహి
D) నఞ తత్పురుష