10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

10. ధర్మపురి యందు నివాసము గలవాడు – ధర్మపురి నివాసి – ఏ సమాసము ?
A) సప్తమీ తత్పురుష
B) విశేషణ పూర్వపద కర్మధారయము
C) బహువ్రీహి
D) షష్ఠీ తత్పురుష

View Answer
C) బహువ్రీహి

3. గణవిభజన

1. శార్దూల వృత్తంలోని యతిస్థానం ఎంత ? ( )
A) 12
B) 14
C) 16
D) 10

View Answer
B) 14

2. పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో – “ఇది ఏ పద్యపాదము ?
A) ఆటవెలది
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) మత్తేభం

View Answer
B) ఉత్పలమాల

3. తనదేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్ – ఇది ఏ పద్యపాదము ?
A) ఉత్పలమాల
B) శార్దూలం
C) మత్తేభం
D) కందం

View Answer
C) మత్తేభం

4. ఉత్పలమాల’ యందలి అక్షరాల సంఖ్య ఎంత ? ( )
A) 21
B) 18
C) 19
D) 20

View Answer
D) 20
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
14 − 3 =