10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. సూర్యగణాలు ఎన్ని ?
A) 4
B) 2
C) 3
D) 6

View Answer
B) 2

6. IUI – ఇది ఏ గణము ?
A) జగణం
B) తగణం
C) రగణం
D) మగణం

View Answer
A) జగణం

7. UUU – ఇది ఏ గణము ?
A) నగణం
B) మగణం
C) యగణం
D) తగణం

View Answer
B) మగణం

8. న, జ, భ, జ, జ, ర అనే గణాలుండే పద్యం
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం

View Answer
B) చంపకమాల

9. ప్రతి పాదంలో 21 అక్షరాలుండే పద్యం
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం

View Answer
A) చంపకమాల
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
22 − 20 =