10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

10. చంపకమాల, ఉత్పలమాల, మత్తేభము పద్యాలలో ఒక్కొక్క పద్యానికి ఎన్ని పాదాలుంటాయి ?
A) 1
B) 2
C) 3
D) 4

View Answer
D) 4

4. అలంకారాలు

1. అడిగెదనని కడువడిఁజను , నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగన్ – ఇందులోని అలంకారం గుర్తించండి.
A) వృత్త్యానుప్రాస
B) లాటానుప్రాస
C) యమకం
D) ఛేకానుప్రాస

View Answer
A) వృత్త్యానుప్రాస

2. మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే – ఇందలి అలంకారాన్ని గుర్తించండి. ( )
A) వృత్త్యానుప్రాస
B) లాటానుప్రాస
C) యమకం
D) ముక్తపదగ్రస్తం

View Answer
A) వృత్త్యానుప్రాస

3. నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుయున్నారము – ఇందలి అలంకారాన్ని గుర్తించండి. ( )
A) లాటానుప్రాస
B) వృత్త్యానుప్రాస
C) యమకం
D) అంత్యానుప్రాస

View Answer
B) వృత్త్యానుప్రాస

4. చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.
A) యమకం
B) వృత్త్యానుప్రాస
C) లాటానుప్రాస
D) ముక్తపదగ్రస్తం

View Answer
B) వృత్త్యానుప్రాస
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
23 + 24 =