10. విష్ణురోచిషు జిష్ణు సహిష్ణు – ఇందలి అలంకారం గుర్తించండి.
A) ఛేకానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) యమకం
D) లాటానుప్రాస
5. వాక్య పరిజ్ఞానం
1. గుట్టుగ లక్ష్మి పొందు – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి..
A) లక్ష్మి రహస్యంబుగ పొందు
B) గుట్టుగా లక్ష్మి పొందుతుంది
C) గుట్టుగ పొందు లక్ష్మి
D) గుట్టుగ లచ్చి పొందుము
2. మూర్చుల చిత్తంబు కఠినంబు – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) మూర్చుల మనస్సు కఠినం
B) కఠినంబు మనసు చిత్తంబు మూర్ఖం
C) మూర్ఖ్బుల చిత్తము కఠినంబుగా నుండి
D) మూర్ఖుల చిత్తంబున కఠినంబు
3. ‘ఆషదలయందు ధైర్యముత్తమంబు – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) ధైర్యముత్తమం ఆపదలందు
B) ఉత్తమంబు ధైర్యం ఉత్తమంబు
C) ఉత్తమంబు ధైర్యమం యుత్తమం
D) ఆపదల్లో ధైర్యం ఉత్తమం
4. వాల్మీకి కావ్యంబు రచించె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) వాల్మీకి కావ్యం రచించాడు
B) వాల్మీకిచే కావ్యంబు రచియించె
C) రచయించెను కావ్యంబున వాల్మీకి .
D) రచయింపగా వాల్మీకి కావ్యంబు