15. ‘నన్ను దయతో కాపాడు’ అని భక్తుడు ప్రార్థించాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ? ( )
A) భగవంతుడు నన్ను కాపాడాలని భక్తుడు వేడుకున్నాడు
B) అతడిని కాపాడాలని భక్తుడు వేడుకున్నాడు
C) భగవంతుడు తప్పక కాపాడాలని దైవాన్ని ప్రార్థించాడు భక్తుడు
D) తన్ను దయతో కాపాడమని భక్తుడు ప్రార్థించాడు
16. “నా కివ్వాల్సింది ఏమీ లేదు” అని నాతో అన్నాడు – ఇది ఏ వాక్యం ?
A) కర్మణివాక్యం
B) కర్తరివాక్యం
C) ప్రత్యక్ష కథనం
D) ఏవీ కావు
17. బాగా కష్టపడితే, ఫలితం అదే వస్తుంది – ఇది ఏ వాక్యం ?
A) చేదర్థకము
B) వ్యతిరేకార్థకము
C) అభ్యర్థకము
D) శత్రర్థకము
18. తుఫాను వస్తుంది. వర్షం రావచ్చు – ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం,
B) అనుమత్యర్థక వాక్యం
C) సంభావనార్థక వాక్యం
D) విధ్యర్థక వాక్యం
19. దున్నే వాడికే భూమి అనే హక్కు తయారుచేయబడింది – ఇది ఏ వాక్యం ?
A) కర్తరి వాక్యం
B) చేదర్థక వాక్యం
C) కర్మణి వాక్యం
D) ఏవీ కావు