10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

20. “నేను గుంటూరులో 4వ తరగతి వరకు చదివాను” అని లక్ష్మీబాయి చెప్పింది. – ఇది ఏ వాక్యమో గుర్తించండి.
A) ప్రత్యక్ష వాక్యం
B) పరోక్ష వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం

View Answer
A) ప్రత్యక్ష వాక్యం

21. మీరు పరీక్షలు రాయవచ్చు – ఇది ఏ వాక్యం ? ( )
A) సంభావనార్థకం
B) క్వార్ధం
C) ప్రశ్నర్థకం
D) అనుమత్యర్థకం

View Answer
D) అనుమత్యర్థకం

22. ఆ సినిమా ఎంత బాగుందో ! – ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) ఆత్మార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ప్రేరణార్థకం

View Answer
C) ఆశ్చర్యార్థకం

23. బాలకా ! నీ పేరేమిటి ? – ఇది ఏ వాక్యం ? ( )
A) సంభావనార్థకం
B) ప్రశ్నార్థకం
C) భావార్థకం
D) సందేహార్ధకం

View Answer
B) ప్రశ్నార్థకం

24. యజమాని కరుణిస్తే కార్మికులు ఆనందిస్తారు – ఇది ఏ వాక్యం ?
A) హేత్వర్థకం
B) ప్రేరణార్థకం
C) తుమున్నర్ధకం
D) చేదర్థకం

View Answer
D) చేదర్థకం
Spread the love

Leave a Comment

Solve : *
18 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!