25. కొద్ది నిమిషాల్లో వర్షం కురవవచ్చు – ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) అనుమత్యర్థకం
C) శత్రర్థకం
D) సంభావనార్థకం
26. శ్రీను అన్నం తిని, బడికి వెళ్ళాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) సంక్లిష్ట
C) చేదర్థకం
D) శత్రర్థకం
27. పిల్లలు సముద్ర తీరాన ఆడుతూ, ఇల్లు కట్టుకున్నారు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) కర్మణి
B) సంయుక్త
C) సంభావనార్థకం
D) సంక్లిష్ట
28. ఆయన ప్రజాసేవకుడా ? రాజకీయ నాయకుడా ? – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) సంభావనార్థకం
C) విధ్యర్థకం
D) ప్రేరణార్థకం
29. సో దేవుడు స్త్రీలను బంధించాడు కాబట్టి శివాజీకి కోపం వచ్చింది – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) సంక్లిష్ట
B) కర్మణి
C) సంయుక్త
D) శత్రర్థకం