10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

40. రామారావుకు పాడడమంటే ఆసక్తి కాని వినడమంటే , విరక్తి – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) సంక్లిష్ట.
B) అప్యర్థకం
C) శత్రర్థకం
D) సంయుక్త

View Answer
D) సంయుక్త

41. సుజాత, రవీ అన్నా చెల్లెళ్ళు. ఇది ఏ రకమైన వాక్యం ?
A) సంయుక్త
B) కర్మణి
C) సందేహార్థకం
D) తుమున్నర్థకం

View Answer
A) సంయుక్త

42. మీరు బయటకు వెళ్లవచ్చు. – ఇది ఏ వాక్యం ? ( )
A) సంక్లిష్ట వాక్యం
B) సంయుక్తవాక్యం
C) విధ్యర్థక వాక్యం
D) అనుమత్యర్థకవాక్యం

View Answer
D) అనుమత్యర్థకవాక్యం

43. మీరందరు బాగా చదవండి. — ఇది ఏ వాక్యం ?
A) సందేహార్థకం
B) విధ్యర్ధకం
C) ప్రేరణార్థకం
D) ఆత్మార్థకం

View Answer
B) విధ్యర్ధకం

44. వరాలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ వాక్యం ?
A) చేదర్థకవాక్యం
B) అవ్యర్థకవాక్యం
C) విధ్యర్థకవాక్యం
D) శత్రర్థకం

View Answer
A) చేదర్థకవాక్యం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 + 30 =