10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. బలి దానం చేసాడు. దీన్ని కర్మణి వాక్యంగా మారిస్తే ? ( )
A) బలి కొరకు దానం చేయాలి
B) బలి వలన దానం చేయవచ్చు
C) బలి దానంతో చేశారు
D) బలిచేత దానం చేయబడింది

View Answer
D) బలిచేత దానం చేయబడింది

6. తాను ఊరికి వెళ్ళానని రవి చెప్పాడు – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) హేత్వర్థకం
B) పరోక్ష కథనం
C) ప్రత్యక్ష కథనం
D) అభ్యర్థకం

View Answer
B) పరోక్ష కథనం

7. దైవం నిన్ను దీవించుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) ధాత్వర్థకం
B) అప్యర్థకం
C) కర్మణ్యర్థకం
D) ఆశీర్వచనార్థకం

View Answer
D) ఆశీర్వచనార్థకం

8. బాగా చదివితే మార్కులు వస్తాయి. – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) చేదర్థకం
B) కర్మణ్యర్థకం
C) అప్యర్థకం
D) హేత్వర్థకం

View Answer
A) చేదర్థకం

9. రవి అన్నం తింటూ మాట్లాడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం .?
A) భావార్థకం
B) శత్రర్థకం
C) అభ్యర్థకం
D) హేత్వర్థకం

View Answer
B) శత్రర్థకం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
27 + 30 =