10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

50. రైలు వచ్చింది కాని చుట్టాలు రాలేదు – ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం

View Answer
A) సంయుక్త వాక్యం

8. లక్ష్యసిద్ధి
PAPER-II: PART-B

1. సంధులు

1. అత్యద్భుతం – ఏ సంధి ?
A) యణాదేశసంధి
C) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
D) త్రికసంధి

View Answer
A) యణాదేశసంధి

2. సచివాలయంలో మంత్రులు ఉంటారు. (గీత గీసిన పదం ఏ సంధి ?)
A) గుణసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యణాదేశసంధి
D) అకార సంధి

View Answer
B) సవర్ణదీర్ఘ సంధి

3. “ఆనందోత్సాహాలు” తెలంగాణ సాధనతో ప్రజల్లో మిస్పంటినవి. (గీత గీసిన పదం ఏ సంధి ?) ( )
A) అకారసంధి
B) ఇకార సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి

View Answer
C) గుణసంధి

4. అత్యద్భుతము – సంధి విడదీయండి
A) అతి + అద్భుతం
B) అత్య + అద్భుతం
C) అత్యంత + డ్భుతం
D) అత్యడు + భుతము

View Answer
A) అతి + అద్భుతం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
13 × 9 =