10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. భావోద్వేగం – సంధి విడదీయండి.
A) భావన + ఉద్వేగః
B) భావ + ఉద్వేగం
C) భావో + ఉద్వేగం
D) భావః + ఉద్వేగం

View Answer
B) భావ + ఉద్వేగం

6. ఆనందోత్సహాలు – విడదీయండి.
A) ఆనః + ఉత్సాహం
B) ఆనః + ఉత్సాహం
C) ఆనంద + ఉత్సాహాలు
D) ఆనందః + ఉత్సాహం

View Answer
C) ఆనంద + ఉత్సాహాలు

7. సచివాలయం విడదీయండి.
A) సత్ + వాలయం
B) సత్ + చివాలయం
C) సచివ + అలవాలం
D) సచివ + ఆలయం

View Answer
D) సచివ + ఆలయం

8. కార్యాచరణ – విడదీయండి.
A) కార్య + ఆచరణ
B) కార్యా + ఆచరణ
C) కార్యాలు + ఆచారాలు
D) కార్యం + ఆచార్యం

View Answer
A) కార్య + ఆచరణ

9. సర్వతోముఖాభివృద్ధి – విడదీయండి.
A) సర్వతో + ముఖాభివృద్ధి
B) సర్వతోముఖ + అభివృద్ధి
C) సర్వః + తోముఖాభివృద్ధి
D) సర్వః + అభివృద్ధి

View Answer
B) సర్వతోముఖ + అభివృద్ధి
Spread the love

Leave a Comment

Solve : *
28 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!