10. దశాబ్దము – విడదీయండి.
A) దశ + ఆబ్దము
B) దిశా + అబ్దము
C) దశ + అబ్దము
D) దశః + అబ్దము
11. “ప్రపంచమంతా” – అనే పదాన్ని విడదీయండి.
A) ప్రపంచము + మంతా
B) ప్రపంచ + మంతా
C) ప్ర + పంచమంతా
D) ప్రపంచము + అంతా
2. సమాసాలు
1. తెలంగాణ జాతి ప్రత్యేక రాష్ట్ర సాధనతో పులకించింది. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
B) ద్వంద్వ సమాసం
C) షష్ఠీ తత్పురుష సమాసం
D) ద్విగు సమాసం
2. హైద్రాబాద్ వీధులు జనసంద్రమయ్యాయి. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) తృతీయా తత్పురుష సమాసం
D) చతుర్థి తత్పురుష సమాసం
3. మక్కా మహమ్మదీయులకు ‘పవిత్ర స్థలం‘ (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) బహుబ్లిహి సమాసం
C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
D) ద్విగు సమాసం