10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

4. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) చతుర్డీ తత్పురుష సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) బహుజొహి సమాసం
D) తృతీయా తత్పురుష సమాసం

View Answer
A) చతుర్డీ తత్పురుష సమాసం

5. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు – సమాసం పేరు ( )
A) ద్వంద్వ సమాసం
B) ద్విగు సమాసం
C) తృతీయా తత్పురుష
D) చతుర్డీ తత్పురుష

View Answer
A) ద్వంద్వ సమాసం

6. అన్యాయము – సమాసం పేరు
A) ద్వంద్వ సమాసం
B) నఞ తత్పురుషం
C) ద్విగు సమాసం
D) తృతీయా తత్పురుష

View Answer
B) నఞ తత్పురుషం

7. మూడుతరాలు – సమాసం పేరు
A) ద్వంద్వ సమాసం
B) ద్వితీయా తత్పురుష
C) ద్విగు సమాసం
D) చతుర్థి తత్పురుష

View Answer
C) ద్విగు సమాసం

8. ఉద్యమ చరిత్ర – సమాసం పేరు ( )
A) నఞ తత్పురుష
B) ద్వంద్వ సమాసం
C) ద్విగువు
D) షష్ఠీ తత్పురుష

View Answer
D) షష్ఠీ తత్పురుష
Spread the love

Leave a Comment

Solve : *
20 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!