10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

9. ఉద్రిక్త ఘట్టాలు – సమాసం పేరు
A) ద్వంద్వ సమాసం
B) నఞ తత్పురుష
C) విశేషణ పూర్వపద కర్మధారయం
D) షష్ఠీ తత్పురుష

View Answer
C) విశేషణ పూర్వపద కర్మధారయం

10. తెలంగాణ బిడ్డలు – సమాసం పేరు
A) షష్ఠీ తత్పురుష
B) బహుప్రీహి సమాసం
C) ద్వంద్వ సమాసం
D) ద్విగువు

View Answer
A) షష్ఠీ తత్పురుష

3. గణ విభజన

1. 1,3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్ర గణాలు (ఏ పద్యపాదానికి చెందినవి ?)
A) ఆటవెలది
B) తేటగీతి
C) సీసం
D) ద్విపద

View Answer
A) ఆటవెలది

2. ప్రతిపాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటే అది ఏ పద్యపాదానికి చెందినవి ?
A) ఆటవెలది
B) ద్విపద
C) తేటగీతి
D) సీసం

View Answer
B) ద్విపద

3. “న-జ-భ-జ-జ- జ-ర” అనుగణాలు ఏ పద్యపాదంలో ఉంటాయి.
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం

View Answer
B) చంపకమాల
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
15 + 15 =