4. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు గల పద్యపాదమేది ( )
A) కందము
B) సీసము
C) తేటగీతి
D) ఆటవెలది
5. పదమూడవ అక్షరంతో యతి చెల్లే పద్యపాదమేది
A) కందము
B) ద్విపద
C) ఉత్పలమాల
D) శార్దూలం
4. అలంకారాలు
1. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి – అలంకారం గుర్తించండి.
A) ఉపమాలంకారం
B) రూపకాలంకారం
C) ఉత్ప్రేక్ష
D) అంత్యానుప్రాసాలంకారం
2. “తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం” – అలంకారం గుర్తించండి.
A) అంత్యానుప్రాసాలంకారం
B) ఉపమాలంకారం
C) రూపకాలంకారం
D) ఉత్ప్రేక్షాలంకారం
3. నీకు వంద వందనాలు – అలంకారం గుర్తించండి.
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) రూపకాలంకారం
D) ఛేకానుప్రాసాలంకారం