10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

10. నీరు పల్లంగా ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) అప్యర్థకం
B) హేత్వర్థకం
C) భావార్థకం
D) తద్ధర్మార్థకం

View Answer
D) తద్ధర్మార్థకం

11. దయతో నన్ను అనుమతించండి. – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) అప్యకం
B) ధాత్వర్థకం
C) ప్రార్థనార్థకం
D) హేత్వర్ధకం

View Answer
C) ప్రార్థనార్థకం

12. అల్లరి చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) నిషేధార్థకం
B) తద్ధర్మార్థకం
C) క్త్వార్థకం
D) అనుమత్యర్థకం

View Answer
A) నిషేధార్థకం

13. వారు వెళ్ళవచ్చా ? – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) అభ్యర్థకం
B) ప్రశ్నార్థకం
C) సౌత్వర్థకం
D) ఆశ్చర్యార్థకం

View Answer
B) ప్రశ్నార్థకం

14. కష్టపడితే ఫలితం దక్కుతుంది – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) ధాత్వర్థకం
B) అప్యర్ధకం
C) క్వాకం
D) చేదర్థకం

View Answer
D) చేదర్థకం
Spread the love

Leave a Comment

Solve : *
23 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!