10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

2. విలువేమి ఏ సంధి ? ( )
A) త్రికసంధి
B) యణాదేశసంధి
C) అకారసంధి
D) గుణసంధి

View Answer
C) అకారసంధి

3. నీరవుతుంది – విడదీయండి. .
A) నీరు + అవుతుంది
B) నీర + అగుతుంది
C) నీరగా + అవుతుంది
D) నీరే + అవుతుంది

View Answer
A) నీరు + అవుతుంది

4. ఎత్తుల కెదిగిన – విడదీయండి. .
A) ఎత్తులకు + ఎదిగిన
B) ఎత్తు + ఎదిగిన
C) ఎత్తులకున్ + యెదిగిన
D) ఎత్తు +’ లకున్ + యేదిగినన్

View Answer
A) ఎత్తులకు + ఎదిగిన

5. పేరవుతుంది – విడదీయండి. ( )
A) పేరవు + తుంది
B) పేరు + అవుతుంది
C) పేరు అవు + తున్నది
D) పేరున్ + అవుతుంది

View Answer
B) పేరు + అవుతుంది

6. శ్రావణాభ్రము – విడదీయండి. .. )
A) శ్రావణ + భ్రము
B) శ్రావణాభ + అము
C) శ్రావణ + అభ్రము
D) శ్రావణ + ఆభ్రము

View Answer
C) శ్రావణ + అభ్రము
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
33 ⁄ 11 =