7. నీరవుతుంది – ఏ సంధి? ( )
A) అకారసంధి
B) ఇకారసంధి
C) ఉకారసంధి
D) గుణసంధి
8. శ్రావణాభ్రము – ఏ సంధి
A) అకారసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి
9. పేరవుతుంది – ఏ సంధి
A) ఉత్వసంధి
B) అత్వసంధి
C) ఇత్వసంధి
D) త్రికసంధి
2. సమాసాలు
1. ‘వంకలు, డొంకలు’ ఏ సమాసం ?
A) ద్వంద్వం
B) బహుబ్లిహి
C) చతుర్ణీతత్పురుష
D) తృతీయా తత్పురుష
2. జంకనివైన అడుగులు (ఏ సమాసం ?)
A) షష్టీతత్పురుష
B) ద్వంద్వం
C) బహుజొహి
D) విశేషణ పూర్వపద కర్మధారయ