10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

3. హిమగిరి శిరస్సు (ఏ సమాసం ?)
A) షష్టీతత్పురుష
B) తృతీయా తత్పురుష
C) బహుజొహి
D) ద్విగువు

View Answer
A) షష్టీతత్పురుష

4. ‘ద్వంద్వ సమాసానికి ఉదాహరణ . ( )
A) జంకని అడుగులు
B) ఎడారి దిబ్బలు
C) ఇసుక గుండెలు
D) మనిషి, మృగము

View Answer
D) మనిషి, మృగము

5. రూపక సమాసానికి ఉదాహరణ .
A) ఇసుక గుండెలు
B) ఎడారి దిబ్బలు
C) హిమగిరి శిరసు
D) చెరగని త్యాగం

View Answer
A) ఇసుక గుండెలు

6. కాంతి వార్డులు – ఏ సమాసం ? ( )
A) రూపక సమాసం
B) షష్ఠీ తత్పురుష
C) ద్వంద్వ సమాసం
D) ద్విగు సమాసం

View Answer
A) రూపక సమాసం

7. ఎడారి దిబ్బలు – ఏ సమాసం ? ( )
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) రూపక సమాసం
C) ద్వంద్వ సమాసం
D) ద్విగు సమాసం

View Answer
A) షష్ఠీ తత్పురుష సమాసం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
8 × 11 =