8. ఇసుక గుండెలు – ఏ సమాసం ? . ( )
A) రూపక సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) ద్విగు సమాసం
D) ద్వంద్వ సమాసం
3. గణవిభజన
1. చంపకమాలలోని గణాలు ఏవి ?
A) మసజసతతగ
B) నజభజజజర
C) సభరనమయవ
D) భరనభభరవ
2. ఉత్పలమాలలోని అక్షరాల సంఖ్య ఎంత ? ( )
A) 21
B) 23
C) 20
D) 18
3. శ్రీరామ – ఇది ఏ గణం ?
A) జగణం
B) భగణం
C) నగణం
D) సగణం
4. IIU – ఇది ఏ గణం ?
A) యగణం
B) జగణం
C) సగణం
D) నగణం