10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. స, భ, ర, న, మ, య, వ గణాలు ఏ వృత్తానికి చెందినవి ? ( )
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభము
D) శార్దూలము

View Answer
C) మత్తేభము

6. భ, ర, న, భ, భ, ర, వ గణాలు ఏ వృత్తానికి చెందినవి ? ( )
A) శార్దూలము
B) ఉత్పలమాల
C) మత్తేభము
D) మత్తకోకిల

View Answer
B) ఉత్పలమాల

7. ‘ఆగామి’ అనేది ఏ గణము ?
A) య గణము
B) త గణము
C) ర గణము
D) స గణము

View Answer
B) త గణము

4. అలంకారాలు

1. లేమా ! దనుజుల గెలవలేమా ! – ఇది ఏ అలంకారం ?
A) అంత్యానుప్రాస
B) యమకం
C) వృత్త్యనుప్రాస
D) లాటానుప్రాస

View Answer
B) యమకం

2. కమలాక్షునర్చించు కరములు కరములు – ఇది ఏ అలంకారం ? ( )
A) ఛేకానుప్రాస
B) లాటానుప్రాస
C) అంత్యానుప్రాస
D) యమకం

View Answer
B) లాటానుప్రాస
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
24 ⁄ 4 =