3. అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండే శబ్దాలంకారం ఏది ?
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) యమకం
D) లాటానుప్రాస
4. మానవా ! నీ ప్రయత్నం మానవా ? – ఇది ఏ అలంకారం ? ( )
A) వృత్త్యానుప్రాస
B) ఛేకానుప్రాస
C) యమక
D) లాటానుప్రాస
5. అర్థభేదంతో కూడిన పదం మరల మరల వచ్చినట్లు చెప్పితే అది ఏ అలంకారం ?
A) యమక
B) లాటానుప్రాస
C) ఛేకానుప్రాస
D) అంత్యానుప్రాస
5. వాక్య పరిజ్ఞానం
1. కాళిదాసుచేత కావ్యము రచింపబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) కాళిదాసు కావ్యం రచించాడు
B) కాళిదాసు వల్ల కావ్యం రచింపబడెను
C) కాళిదాసు కొరకు కావ్యంబు రచించాడు
D) కాళీదాసు యందు కావ్యం రచించాడు
2. ఆంజనేయుడు ఆ రాక్షసుని చంపాడు. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఆంజనేయుని వలన రాక్షసుడు చంపబడియుండె
B) ఆంజనేయుని చేత రాక్షసుడు చంపబడెను
C) చంపాడు ఆంజనేయుడు రాక్షసున్ని
D) రాక్షసునిచే చంపబడియె ఆంజనేయుడు