10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

13. నా సైకిల్ దొరికింది కాని దొంగ దొరకలేదు – ఇది ఏరకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) సంయుక్త
C) కర్మణి
D) చేదర్థకం

View Answer
B) సంయుక్త

14. రాధ, లక్ష్మీ అక్కాచెల్లెళ్ళు – ఇది ఏరకమైన వాక్యం ?
A) కర్మణి
B) సంయుక్త
C) సంక్లిష్ట
D) శత్రర్థకం

View Answer
B) సంయుక్త

15. సుజాత నవ్వుతూ, మాట్లాడుతున్నది – ఇది ఏరకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) సంయుక్త
C) కర్మణి
D) వ్యతిరేక

View Answer
A) సంక్లిష్ట

16. సమీర వీణ బాగా వాయించగలదు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) చేదర్థకం
B) సామర్థ్యార్థకం
C) హేత్వర్థకం
D) ఆత్మార్థకం

View Answer
B) సామర్థ్యార్థకం

17. రేపు నేను ఊరికి వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) హేత్వర్ధకం
B) సామర్థ్యార్థకం
C) సంభావనార్థకం
D) ప్రేరర్థకం

View Answer
C) సంభావనార్థకం
Spread the love

Leave a Comment

Solve : *
15 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!