10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

18. ‘జ్మోతిర్మయి ఆలోచిస్తూ సైకిలు తొక్కుతుంది’ – గీత గీసిన పదం ఎటువంటి అసమాపక క్రియ ? , ( )
A) క్వార్ధకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) ఆనంతర్యార్థకం

View Answer
B) శత్రర్థకం

19. భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు. ( )
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్వార్థకం
D) ఆనంతర్యార్థకము

View Answer
C) క్వార్థకం

20. హనుమంతుడు ఎగురుతూ వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ క్రియా పదం ?
A) శత్రర్థకం
B) తద్ధర్మార్థకం
C) క్వార్థం
D) చేదర్థకం

View Answer
A) శత్రర్థకం

21. హనుమంతుడు అరిస్తే గుండెలు పగులుతాయి – గీత గీసిన పదం ఏ క్రియా పదం ? ( )
A) అప్యర్థకం
B) హేత్వర్థకం
C) ధాత్వర్ధకం
D) చేదర్థకం

View Answer
D) చేదర్థకం

22. సూర్యుడు ఉదయించి వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ క్రియా పదం ?
A) చేదర్థకం
B) అభ్యర్థకం
C) ధాత్వర్థకం
D) క్వార్థం

View Answer
D) క్వార్థం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
23 ⁄ 1 =