10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

4. మీరు లోపలికి రావచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) నిశ్చయార్థకం
B) అనుమత్యర్ధకం
C) కర్మణ్యర్థకం
D) ధాత్వర్థకం

View Answer
B) అనుమత్యర్ధకం

2. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు
PAPER – II, PART-B

1. సంధులు

1. సంస్కృతాంధ్రము – ఏ సంధి ? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి

View Answer
A) సవర్ణదీర్ఘ సంధి

2. సీమోల్లంఘనం – సంధి పేరు వ్రాయండి. ( )
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి

View Answer
B) గుణసంధి

3. “కూరగాయలమ్మే” – ఇది ఏ సంధి ? ( )
A) అకారసంధి
B) ఇకారసంధి
C) ఉకారసంధి
D) త్రికసంధి

View Answer
C) ఉకారసంధి

4. నాలుగేళ్ళు – విడదీయండి. ( )
A) నాలుగే + ఏళ్ళు
B) నాలు + ఏళ్ళు
C) నాలుగు + ఏళ్ళు
D) నాలుగే + ఎడు

View Answer
C) నాలుగు + ఏళ్ళు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
15 × 2 =